IPL 2021: Twitter Trolls Vijay Shankar for another poor show against Delhi Capitals
#IPL2021
#DavidWarnerwaterboy
#VijayShankar
#DavidWarnerComeback
#KavyaMaran
#SRHCaptainKaneWilliamson
#SRHRemoveWarnerFromCaptaincy
#DavidWarner
#SunRisersHyderabad
#SRHVSRR
#WilliamsonReplacesWarner
#SRHFans

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆరంభంలోనే జోస్ బట్లర్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను విజయ్ శంకర్ నేలపాలు చేశాడు. అప్పటికి బట్లర్ వ్యక్తిగత స్కోరు 7 పరుగులుకాగా.. చివరికి అతను 124 పరుగులతో రాజస్థాన్‌కు తిరుగులేని స్కోరును అందించాడు. బౌలింగ్‌లోనూ మూడు ఓవర్లు వేసిన విజయ్ శంకర్ 42 పరుగులు సమర్పించుకోగా.. బ్యాటింగ్‌లో 8 బంతులాడి 8 పరుగులే చేసి ఔటయ్యాడు. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ మూడింటిలో విఫలమై సన్‌రైజర్స్ ఓటమికి కారణమయ్యాడు. దాంతో సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఈ తమిళనాడు క్రికెటర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. విజయ్ శంకర్ తమిళనాడుకు చెందినవాడనే ఒకే ఒక్క కారణంతో జట్టులో కొనసాగిస్తున్నారని అభిమానులు ఆరోపిస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కూడా తమిళనాడువారే కావడంతో అతను విఫలమైనా వరుస అవకాశాలిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. ఇన్ని మ్యాచ్‌లు విఫలమైనా తుది జట్టులో చోటు దక్కుతుందంటే అదే కారణమంటున్నారు. డేవిడ్ వార్నర్‌నే పక్కన పెట్టిన సన్‌రైజర్స్ టీమ్‌మేనేజ్‌మెంట్ అతని కన్నా దారుణంగా విఫలమవుతున్న విజయ్ శంకర్‌ను పక్కన పెట్టకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నాడు.